పిల్లలను ఏ వయస్సులో కనాలి? మహిళల గురించి అధ్యయనాల ప్రకారం..

పిల్లలను ఏ వయస్సులో కనాలి? అనే ప్రశ్న ప్రస్తుతం చాలామంది దంపతులలో ఉంది. పిల్లలను ఆలస్యంగా కనడం వలన ఎటువంటి ఇబ్బందులు  ఏమైనా తలెత్తుతాయా? అనే అనుమానం కూడా ఉంది. అధ్యయనాల ప్రకారం పిల్లలను కనడానికి సరైన వయస్సు ఏంటి? ఆ వయస్సులో పిల్లలు వద్దనుకుని తర్వాత కావాలనుకునే వచ్చే సమస్యల గురించి తెలుసుకోండి.

21 నుండి 29 ఏళ్ళ లోపు

మహిళలు పిల్లలను కనడానికి సరైన వయస్సు ఇది. ఈ వయస్సు (21 నుండి 29 ఏళ్ళ లోపు) లో పిల్లలను కనటం వలన తల్లికి ఎంత ఆరోగ్యమో, బిడ్డ కూడా అంతే ఆరోగ్యంగా జన్మిస్తాడు. ఆ తర్వాత మహిళలు పిల్లలు కనడానికి వారి అండాల ఉత్పత్తి తగ్గిపోతూ ఉండటం వలన పిల్లలు శారీరకంగా, మానసిక లోపాలతో పుడతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

31 నుండి 35 సంవత్సరాల లోపు

చాలామంది మహిళలు ఉద్యోగాలతో బిజీగా ఉండటం వలన పిల్లలు కనాలి అనే విషయాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. ఐతే మహిళలు 30 ఏళ్ళ వయస్సు తర్వాత పిల్లలను కనాలి అనుకున్నా అండ ఉత్పత్తి క్షీణించడం, హార్మోన్లలో మార్పులు, పైగా మగవారిలోనూ వీర్యం నాణ్యత తగ్గిపోతూ వస్తుంది.

వయస్సు మించితే పిల్లలు ఎలా పుడతారు?

సరైన వయస్సులో పెళ్లి చేసుకుని, ఆ వయస్సు ప్రకారమే పిల్లలను ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యమైన బిడ్డలు పుడతారు. అదే వయస్సుకు మించి పెళ్లి, ఆ తర్వాత పిల్లలను కనడం వలన మానసిక, శారీరక లోపాలతో పుడతారు. ఆ తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది.

లాభాలు నష్టాలు

సరైన వయస్సులో పిల్లలను కనడం వలన వారికి మంచి జీవితాన్ని ఇవ్వవచ్చు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ఆస్కారం ఉంది. లేట్ వయస్సులో పిల్లలను కనడం వలన మీకే వయస్సు మించిపోయి ఉంటుంది కాబట్టి వారికి మంచి జీవితాన్ని ఇవ్వలేరు. ఎక్కువ సమయం గడపలేరు కూడా.

ఈ విషయాలపై చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. దయచేసి అందరికీ SHARE చేయండి

ఈ ఆర్టికల్ అందరికీ  ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE  చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

ప్రగ్నెన్సీ సమయంలో ఈ గుర్తులు కనిపిస్తే మీ ఇంట్లో మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల పుడుతుంది

Leave a Reply

%d bloggers like this: