నిద్రపోయే ముందు లోదుస్తులు తీసేయాలి!! అందుకు 5 కారణాలు ఇవే…

 చాలా మంది మహిళలు, మగవాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా లో దుస్తులను అలానే ఉంచుకుంటారు. అలా లో దుస్తులు ధరించి నిద్రపోవడం మంచిది కాదు.  అందుకు కారణకు ఇవే…

1. అక్కడ గాలి తగలడం అవసరం 

ఉదయం పూట పని చేసేటప్పుడు, లేదా ఆఫీసులో లో దుస్తులు వేసుకోక తప్పదు. రోజు మొత్తం లో దుస్తులు వేసుకోవడం వలన,  ఆ ప్రాతంలో చమట వలన బాక్టీరియా చేరుతుంది. అందుకే రాత్రి పూట లోదుస్తులు వేసుకోకపోవడం వలన చమట ఆరుతుంది.

2. ఫాబ్రిక్స్

మీరు చాలా విలువైన లోదుస్తులు వాడుతుండచ్చు,  కానీ అవి రాత్రి నిద్రపోయేటప్పుడు ధరించడం,మీకు చెడె చేస్తుంది. ఒక వేళ మీ లోదుస్తులు, శాటిన్, సిల్క్, సింథటిక్ ఫాబ్రిక్స్ తో తయారు చేసి ఉంటె వాటిని ఎట్టి పరిస్థితిలో రాత్రి పూత ధరించవద్దు. అవి తేమను మహిళలకు ఆ ప్రాతంలో అలానే నిలిపి ఉంచుతాయి. దాని కారణంగా ఇన్ఫెక్షన్ లు రావచ్చు.

3. సహజమైనా సరే

అనేక మంది చెప్పే విధంగా యోని తనకు తానే సహజంగా శుభ్రపరుచుకుంటుంది. అయినా సరే  సరైన గాలి తగలనప్పుడు అక్కడ ఇబ్బందిగా ఉంటుంది. అందుకే రాత్రి పూట నిద్ర పోయే సమయంలో లోదుస్తులు ధరించకపోవడం మంచిది.

4. మచ్చ

రోజు మొత్తం లోదుస్తులను అలానే ధరించి ఉండడం వలన, శరీరం మీద ఎక్కువ వత్తిడి పడుతుంది. దీని కారణంగా ఆ ప్రాంతం లో మచ్చలు ఏర్పడుతాయి.  అండర్ వేర్ స్ట్రాప్స్ వతుకు పోయి, మచ్చలుగా ఏర్పడుతాయి .

5. దురద

రాత్రి పూత కూడా లోదుస్తులు ధరించి నిద్రపోవడం వలన, బాక్టీరియా, ఫంగస్ ఏర్పడుతాయి. వీటి కారణంగా ఏర్పడే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దురదను కలిగిస్తాయి.  

Leave a Reply

%d bloggers like this: