పురుష ఇంద్రియ కణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలు నిజాలు

పురుష వీర్యకణాలు అనగానే శృంగార సమయంలో శిశు జననం కొరకు విడుదలయ్యే కణాలు మాత్రమే అనుకోవడం చాలా పొరపాటు. వృషణాల నుండే విడుదలయ్యే ఈ కణాల గురించి అసలు నిజాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.

సెకనుకు 1500 వీర్యకణాలు

పురుష వీర్యకణాలు సెకనుకు 1500 వీర్యకణాల వేగంతో ఉత్పత్తి అవుతాయి. అలాగే వీటి లైఫ్ టైం చాలా  తక్కువగా ఉంటుంది. ఎప్పుడు తిరిగి భర్తీ అవుతూనే ఉంటాయి.

మహిళల శరీరంపై పడితే

సాధారణంగా పురుష వీర్యకణాలు నేరుగా మహిళల యోనిలోకి చొచ్చుకుపోతే ఇబ్బందేమీ లేదు కానీ వారి శరీరంపై పడటం వలన దురద, మంట కలుగుతుంటాయి. అలాగే స్కిన్ అలర్జీకి కారణమవుతాయి.

టెంపరేచర్ బట్టి మారుతాయి

వీర్యకణాలు శీతాకాలంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. అదే వేసవి కాలంలో ఐతే ఉష్ణోగ్రత స్థాయి అధికంగా  ఉండటం వలన వీర్యకణాల కౌంట్ తగ్గిపోతుంది.

ఫేషియల్స్

మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే దీనిని కొన్ని ఫేషియల్స్ లో ఉపయోగిస్తున్నారు. వీర్యకణాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా చర్మం మృదువుగా, అందంగా మార్చుతుంది. అదే విధంగా మహిళల సెమన్ ను తల జుట్టుకు అప్లై చేయడం వలన జుట్టు అందంగా కాంతివంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మహిళల శరీరంలో ఎక్కువ సమయం

సాధారణంగా స్త్రీ వీర్యకణాలు, పురుష వీర్యకణాలు కలిసి ఫలదీకరణం చెందడానికి పెద్ద సమయం అవసరం లేదు. అయితే మహిళల వీర్యకణాలు మాత్రం వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది కానీ పురుష వీర్యకణాలు ఎక్కువ సమయం నిల్వ ఉంటాయి.

ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి.  మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా,  ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు. 

Leave a Reply

%d bloggers like this: