6 కేజీల బరువుతో తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన బిడ్డ ఆశ్చర్యపోతున్న వైద్యులు: ఫోటోలు మీరు చూడవచ్చు

తల్లి గర్భం నుండి బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి పడే తపన, నొప్పిని భరించడం చాలా కష్టం. సాధారణంగా శిశువు రెండు లేదా మూడు కిలోల బరువుతో జన్మిస్తుంటారు. అయితే ఇక్కడ 6 కేజీల బరువున్న చిన్నారికి జన్మనిచ్చిన తల్లి, తన కూతురు ఎలా ఉన్నారో మీరే చూడండి.  బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లి చెప్పిన ఏమని చెప్పిందంటే…

అందరూ నవ్వుతున్నారు

క్రిస్సీ కార్బిట్ తన బిడ్డ కార్లేయ్ కు జన్మనిస్తున్న సమయంలో డాక్టర్లు తన బిడ్డను బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ ఆ గదిలో ఉన్న డాక్టర్లు ఉత్సాహంగా, సంతోషంగా నవ్వుకోవడం నేను విన్నాను. డాక్టర్లు శిశువును బయటకు తీస్తుంటే నా నుండి పసిబిడ్డను వేరు చేసినట్లు అనిపించింది. నా ఎముకలు విరిగిపోయాయి అంటూ సోషల్ మీడియాలో తెలిపారు.

13.5 ఔన్స్ బరువున్న బిడ్డను చూపించారు

baby-born-thirteen-and-half-pounds-4

క్రిస్సీ కార్లేయ్ కు జన్మనిచ్చిన తర్వాత ఇదిగో నీ చిన్నారి అంటూ 13.5 ఔన్సు (దాదాపు 6 కేజీల) బరువున్న బిడ్డను నాకు చూపించారు. సాధారణంగా ఉండాల్సిన బరువు కన్నా 2 రెట్లు అధిక బరువున్న నా బిడ్డను చూసి ఆశ్చర్యం కలిగినా తనని చేతుల్లోకి తీసుకోగానే ఆనందం రెట్టింపైంది. నా బొడ్డు నుండి నా బిడ్డను లాగినట్లుగా అనిపించింది అని అన్నారు.

ఆశ్చర్యంగా చూస్తున్న చిన్నారి కళ్ళు

baby-born-thirteen-and-half-pounds-2

చాలా అరుదుగా అధిక బరువుతో శిశువు జన్మించడం జరుగుతుంది. అందుకని క్రిస్సీ తన భర్తతో కలిసి కార్లేయ్ కు ఫోటో షూట్ చేయించి ఇంటర్నెట్ లో ఆ ఫోటోలను పెట్టగా వైరల్ అయ్యాయి. ఆశ్చర్యంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్న ఈ చిన్నారి కళ్లను తన తండ్రి కెమెరాలో బంధించారు.

6 నెలల బిడ్డగా ఉంది – బట్టలు సరిపోవడం లేదు

తన కూతురు కార్లేయ్ పుట్టగానే 6 నెలల బిడ్డగా ఉందని క్రిస్సీ తెలిపారు. తను పుట్టిన తర్వాత తన కోసం బంధువులు, మిత్రులు తెచ్చిన బట్టలు, డైపర్స్ సరిపోవడం లేదు.

ప్రశాంతంగా నిద్రిస్తున్న చిన్నారి

baby-born-thirteen-and-half-pounds-9

చూడండి ఇక్కడ కార్లేయ్ ఎంత ప్రశాంతంగా నిద్రిస్తుందో. బొద్దుగా, ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఫోటోలను అందరూ SHARE చేస్తున్నారు మీరూ SHARE చేయండి.

క్రిస్సీ కార్బిట్ చెప్పిన మాట

baby-born-thirteen-and-half-pounds-7

తన కూతురితో తమ కుటుంబం ఈ అందమైన జీవితాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నాం అని ఎటువంటి ఇబ్బంది ఆరోగ్య సమస్యలు ఉండవని వైద్యులు చెప్పారని కంగారు పడుతున్న తన బంధు మిత్రులకు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఈ ముద్దులొలికే చిన్నారి ఫోటోలు, క్రిస్సీ మనోధైర్యంతో చెప్పిన ఈ మాటలు  మీకు నచ్చినట్లయితే అందరికీ SHARE చేయడం మర్చిపోకండి. 

Image Source : Sweet Smiles Photography

Leave a Reply

%d bloggers like this: