హైట్ – వెయిట్ చార్ట్ : మీ పిల్లల వయసును బట్టి ఎంత బరువు, పొడవు ఉండాలో ఈ చార్ట్ లో తెలుసుకోండి

వ్యక్తుల బరువు, పొడుగు సాధారణంగా, వారి వయసును బట్టి పెరుగుతుంది. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలలో, బరువు, పొడవు వయసును పెరిగే కొద్ది మారుతుంటాయి. అయితే పిల్లలలో వయసు, బరువు పెరుగుదల మీద, ఆహారం, మిగతా అలవాట్లు కూడా ప్రభావం చూపిస్తాయి. 18-19 వయసు వరకు పిల్లలు  పొడవు పెరుగుతారు. ఆ తరువాత పొడవు పెరగడం ఆగిపోతుంది. మీ పిల్లలు ఏ వయసులో ఎంత బరువు, పొడవు ఉండాలో తెలియచేసే చార్ట్ మీకోసం అందిస్తున్నాం…

పిల్లల హైట్ – వెయిట్ చార్ట్ 

 మీ పిల్లలు ఈ చార్ట్ ప్రకారం, వయసుకు దగ్గ బరువు, పొడవు లేకపోతే, కంగారు పడకండి.  కొంత మంది పిల్లలు, మొదట్లో వయసు ప్రకారం పెరగరు, కానీ కొంత వయసు వచ్చాక త్వరగా పెరగడం స్టార్ట్ చేస్తారు. ఏది ఏమైనా మీ పిల్లలకు సరైన పోషక ఆహారం, వ్యాయామం, అలవాటు చేయండి. ఇలా చేయడం వలన వారు వయసుకు దగ్గ బరువు, పొడవు తో పెరుగుతారు.

ఈ చార్ట్ అందరు తల్లి తండ్రులకు SHARE చేయండి

ఇవి కూడా చదవండి

పిల్లలకు మొదటి 5 సంవత్సరాలు అత్యంత కీలకం: అందుకు ఇవే 6 కారణాలు

పసి పిల్లలకు తేపు రప్పించడం ఎలా? దాని వలన ఉపయోగం ఏమిటి?

పిల్లలు వేగంగా పొడవు పెరగడానికి తినిపించాల్సిన 5 అద్భుతమైన ఆహారాలు

………………………………………………………………………………………..

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

%d bloggers like this: