అప్పుడే పుట్టిన బాబు తన అమ్మను వదలకుండా ఎలా పట్టుకున్నాడో ఈ వీడియోలో చూడండి

 

9 నెలలు మీరు కడుపులో పెట్టుకుని కాపాడుకున్నా పిల్లలు, ఈ భూమీ మీదకు వచ్చాక మిమల్ని గుర్తుపడుతారా?  పిల్లలు అమ్మను గుర్తు పడుతారు!!  అమ్మ స్పర్శ, గొంతు వాళ్ళకి గుర్తుంటాయి. వీటన్నిటిని రూజువు చేస్తూ… ఈ సంఘటన జరిగింది. అప్పుడే పుట్టిన బాబు తన అమ్మను పట్టుకుని అలానే ఉండిపోయాడు. అక్కడి హాస్పిటల్ సిబ్బంది. బాబు తీసుకోడానికి ప్రయత్నించినప్పుడు. తన అమ్మను వదలకుండా అలానే పట్టుకుని, ఏడవడం మొదలు పెట్టాడు. తర్వాత చాలా బలవంతంగా ప్రయత్నించిన తరువాత, అమ్మను కష్టంగా వాదిలిపెట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి సిబ్బంది అంతా, అపుడే పుట్టిన బాబు తన తల్లి మీద చూపించిన ప్రేమను, ఆశ్చర్యంతో చూసారు. ఈ సంఘటనను మొత్తం అక్కడివారు వీడియోలో బంధించారు. ఆ వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో అందరు చూసి, SHARE చేస్తున్నారు… మీరు చూడండి…

మీరు చూసాక ఈ అపురూపమైన దృశ్యాన్ని అందరికి SHARE చేయండి

Video Credits : Caters Clips

Leave a Reply

%d bloggers like this: