బయటకు వచ్చాక కూడా ఇంకా అమ్మ కడుపులోనే ఉన్నామనుకుని ఈ కవలలు ఏమి చేసారో చూడండి: వీడియో

సహజంగా పిల్లలు కడుపు నుండి బయటకు రావడం అర్ధమవుతుంది. మీ కడుపులో 9 నెలలు హాయిగా ఉండి, ఒక్కసారి  బయటకు రాగానే, మార్పులను గుర్తించి ఏడుస్తారు. అలాగే కవలలు కూడా 9 నెలలు కడుపులో దగ్గరగా అతుక్కుని ఉంటారు. బయటకు వచ్చేక దూరమైనప్పుడు ఏడుస్తారు.  కానీ ఈ కవలలు మాత్రం, ఈ ప్రపంచం అంతా కలిసిన తమను విడతీయలేదు, అన్నట్టు… ఏయ్ జంకు లేకుండా అమ్మ కడుపు నుండి బయటకు వచ్చాక కూడా, ఒకర్ని ఒకరు వదలకుండా అలానే ఉండిపోయారు. ఆ అద్భుతాన్ని ఈ వీడియోలో చూడండి…

Video Credits : tipenews

 ఈ అద్భుతాన్ని  అందరికి SHARE చేయండి

ఇవి కూడా చూడండి…

నిద్రలో కూడా ఈ పిల్లలు నవ్వుల పువ్వులు ఎలా పూయిస్తున్నారో ఈ వీడియోలో చూడండి

అప్పుడే పుట్టిన బాబు తన అమ్మను హత్తుకునే అపురూపమైన దృశ్యం: ఈ వీడియోలో చూడండి

Leave a Reply

%d bloggers like this: