శృంగారం అనేది సృష్టి ప్రకారం జరిగే ప్రక్రియ కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకోవడం, వాటి గురించి చర్చించుకోవడం తప్పేమీ కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే అయినా శృంగారం తర్వాత మహిళల యోనికి సంబంధించి వారికి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. శృంగారం తర్వాత మహిళల యోనిలో కనిపించే ఆ మార్పులు ఎలా ఉంటాయో చూద్దాం.
1.మైమరచిపోతారు
రతి చేసే సమయంలో ఎక్కువగా ప్రేరేపితం కావడం వలన రక్త ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. రతిక్రీడ తర్వాత మహిళల యోని ముందుగా ఉన్న రూపం నుండి కొంచెం చీకటిగా మారుతుంది. అయితే కొన్ని నిముషాల మళ్ళీ మాములుగానే మారిపోతుంది.
2.యోని సైజు పెరుగుతుంది
రతిలో పాల్గొన్న తర్వాత మహిళల యోని సైజులో మార్పు కనిపిస్తుంటుంది. కొందరిలో పెద్దదిగా మరియు చిన్నదిగా సైజు కనిపిస్తుంటుంది. ఇది మగవారి అంగ పరిమాణం వలన కాదు కానీ ప్రేరేపితం వలన కలిగే పరిస్థితి. పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు.
3.రబ్బర్ లా సాగిపోతుంది
రెండు శరీరాలు కలిసినప్పుడు ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మహిళలలో వారికి తెలియకుండానే యోని సాగినట్లుగా ఉంటుంది. ఇది ఫన్నీగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. అలాగే శృంగార సమయంలో ప్రేరేపితం ఎక్కువగా ఉండటం వలన తెలియకుండానే నోరు తెరవడం, చెవులు వద్ద వేడి కలగటం జరుగుతుంది.
4.రక్తం రావచ్చు
రతిక్రీడలో పాల్గొన్న తర్వాత కొందరిలో యోని నుండి రక్తస్రావం జరుగుతుంటుంది. అలాగని దానికి ఋతుక్రమం కు సంబంధం లేదు. సాధారణంగా ఋతుక్రమం సమయంలో రక్తస్రావం జరుగుతుంది అనే అపోహ నుండి బయటపడండి.
5.యోని కణజాలం ఆరోగ్యంగా
శృంగారంలో పాల్గొనడం ఆరోగ్యకరం అన్న విషయం తెలిసే ఉంటుంది. అలాగే మహిళ యోని కణజాలం ఆరోగ్యంగా ఉండటానికి మరియు యోని వద్ద చిన్న చిన్న సమస్యలు కూడా రతిలో పాల్గొనడం వలన ఉండవని వైద్యులు సూచిస్తున్నారు.
6.యోని చిన్నదిగా మారడం
ఇద్దరి మధ్య ప్రేరేపితం ఎక్కువగా ఉండటం వలన రతి సమయంలో రక్త ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మహిళలలో యోని సైజు చిన్నదిగా మారడం కామనే. కొన్ని నిముషాల తర్వాత మళ్ళీ మాములు సైజులోకి వస్తుంది. అలాగే ఛాతీ భాగంలోనూ ఈ విధమైన మార్పులు కలుగుతుంటాయి.
7.నొప్పి కలగవచ్చు
శృంగారంలో ఉన్నప్పుడు స్కలనం జరగగానే మహిళల యోని భాగంలో కొందరికి చాలా నొప్పిగా ఉంటుంది. ఇలా జరగడం కొంతమందికి బాధాకరంగా ఉంటుంది. స్కలనం జరిగిన కొన్ని నిముషాల తర్వాత మాత్రం శృంగారంలో పాల్గొన్న తృప్తి కలుగుతుంది.
ఈ ఆర్టికిల్ మీకు నచ్చినట్లయితే LIKE చేయండి SHARE చేయండి. ఇంకా మీరు ఎటువంటి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవాలన్నా మాకు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి