[“Baby Health”]

హైట్ – వెయిట్ చార్ట్ : మీ పిల్లల వయసును బట్టి ఎంత బరువు, పొడవు ఉండాలో ఈ చార్ట్ లో తెలుసుకోండి

వ్యక్తుల బరువు, పొడుగు సాధారణంగా, వారి వయసును బట్టి పెరుగుతుంది. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలలో, బరువు, పొడవు వయసును పెరిగే కొద్ది మారుతుంటాయి. అయితే పిల్లలలో వయసు, బరువు పెరుగుదల మీద, ఆహారం, మిగతా అలవాట్లు కూడా ప్రభావం చూపిస్తాయి. 18-19 వయసు వరకు పిల్లలు పొడవు పెరుగుతారు. ఆ తరువాత పొడవు పెరగడం ఆగిపోతుంది. మీ పిల్లలు ఏ వయసులో ఎంత బరువు, పొడవు ఉండాలో తెలియచేసే చార్ట్ మీకోసం అందిస్తున్నాం…