[“Getting Pregnant”]

సెక్స్ తర్వాత మీ యోనికి ఏమవుతుంది? తెలుసుకోవాల్సిన నిజాలు

సెక్స్ అనేది సృష్టి ప్రకారం జరిగే ప్రక్రియ కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకోవడం, వాటి గురించి చర్చించుకోవడం తప్పేమీ కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే విషయమే అయినా శృంగారం తర్వాత మహిళల యోనికి సంబంధించి వారికి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. శృంగారం తర్వాత మహిళల యోనిలో కనిపించే ఆ మార్పులు ఎలా ఉంటాయో చూద్దాం.