నార్మల్ డెలివరీ ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు చూపించే అద్భుతమైన వీడియో
ఈ సృష్టిలో అత్యంత అద్భుతమైన విషయం. తల్లి బిడ్డకు జన్మనివ్వడం.సాధారణ కాన్పుతో జన్మనివ్వడం ఇంకా అద్భుతం. సాధారణ కాన్పు జరిగే విధానం పై అందరికి ఒక అవగాహన ఉంటుంది. కానీ మీ అంతర్భాగాలలో, సాధారణ కాన్పు జరిగే సమయంలో ఎలాంటి మార్పులు చేసుకుంటాయి. ఎన్ని స్టేజెస్ ఉంటాయి అలాంటి అద్భుతాలాన్ని ఈ వీడియోలో చాలా వివరంగా చూపించారు. తప్పకుండా చూడండి.